ADB: ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతం పొలాల అమావాస్య (ఎడ్ల పండుగ)కు సిద్ధమైంది. పండుగ సందర్భంగా బసవన్నలను అలంకరించేందుకు రైతులు, స్థానిక గిరిజనులు ఆదివారం ఉట్నూర్‌లో భారీగా అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేశారు. రైతులకు పొలాల పండుగ ఎంతో ముఖ్యమైనదని, దీంతో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు కావడంతో పట్టణంలో సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఉట్నూర్‌లో ఎడ్ల పండుగ సందడి


