MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్ నోటీస్ హియరింగ్ ప్రక్రియను స్థానిక తహసీల్దార్ బక్కన్న, సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం వారు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. హియరింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలపతి , పంచాయతీ ఈవో రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ ఉన్నారు.
తెలంగాణ
సర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్


