హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందే మోహన్ పూజా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుడికి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.