హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట

WGL: సంగెం మండలం గవిచర్ల ఉన్నత పాఠశాలలో సోమవారం సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గూడ లక్ష్మ మల్లారెడ్డి జ్ఞాపకార్థం గూడ సంపత్ రెడ్డి, రామనర్సమ్మ దంపతులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సర్పంచ్ భాషిపాక సదయ్య ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.