KNR: నగరంలోని 1వ డివిజన్ ఆరెపల్లిలో రూ.10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో(ఎంజీఎఫ్) నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆరెపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన


