KMM: రాష్ట్ర అసెంబ్లీ వద్ద జరిగిన BRS నిరసనలో ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రెచ్చిపోయారు. అసభ్య పదజాలతో పోలీసులను దూషించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 'స్పీకర్ గాడు మీకు పాయింట్ లాగమని చెప్పాడా? ఎవడు మీకు అధికారం ఇచ్చాడు, ఎవడ్రా నువ్వు' అంటూ పోలీసులపై ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తెలంగాణ
VIDEO: అసభ్య పదజాలతో దూషించిన MLC


