BDK: కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం త్రైమాసిక తనిఖీలో భాగంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఈవీఎంలు VV ప్యాట్ల విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముందుగా గౌరాన్‌కు ఉన్న సీల్‌ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ఈవీఎం గోడౌను తనిఖీ చేసిన కలెక్టర్


