హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జడ్చర్ల‌లో సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వినతి 
★ జిల్లా కేంద్రంలో అక్రమ నల్లబెల్లాన్ని సీజ్ చేసిన పోలీసులు 
★ డోర్నకల్-గద్వాల్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
★ జడ్చర్లలో BRS రాస్తారోకో.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం