హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధు వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి ఫైర్

HYD: అసెంబ్లీ వద్ద BRS ఎమ్మెల్సీ మధు వ్యవహారశైలిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి X వేదికగా తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ను ఉద్దేశించి.. “అమ్మకు, ఆడబిడ్డకు, దళితులకు మీ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా?” అని ప్రశ్నించారు. దళితుడైన స్పీకర్ ప్రసాద్ పై మధు అత్యంత అసభ్యకరంగా దూషించారని ఆరోపించారు. నీచుల నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం అంటూ సెటైర్ వేశారు.