SDPT: బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ అన్నారు. దీనిపై చర్యలు తసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై గతంలో అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించినా చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు.
తెలంగాణ
రేగులపల్లి భూములపై ప్రజావాణిలో ఫిర్యాదు


