E.G: రంగంపేటలో పేకాట శిబిరంపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రంగంపేట ఎస్సై శివప్రసాద్ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ. 1500 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్!


