MDK: కౌడిపల్లి మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారిణి స్వప్న తెలిపారు. సోమవారం కేంద్రానికి 560 బస్తాల యూరియా వచ్చిందన్నారు. రైతులు యాప్‌లో బుక్ చేసుకుని ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు. మండలానికి మరింత యూరియా రానుందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
'రైతులు ఆందోళన చెందవద్దు'


