హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్‌లో 'వన్‌ వార్డ్ ఎవ్రీ డే' తనిఖీలు

RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 'వన్‌ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమంలో భాగంగా కమిషనర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, డిప్యూటీ కమిషనర్‌లతో కలిసి ఇజ్జత్ నగర్, మాతృశ్రీ నగర్ వార్డుల్లో పర్యటించారు. జైహింద్ పార్క్, గోకుల్ ప్లాట్స్‌లలో రోడ్లు, మురుగునీరు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.