హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా బండోల్ల మైసమ్మ విగ్రహా ప్రతిష్ట

NRPT: మరికల్ మండలంలోని బండోల్ల మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన సోమవారం ఘనంగా నిర్వహించారు. అర్చకుల వేదమంత్రచారణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బోయచంద్రప్ప, నర్సిరెడ్డి, జోగు రామస్వామి, మాసన్న, రాము, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.