GDWL: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గట్టు మండలం బసాపురం నుంచి తుమ్మలచెరువు స్టేజీ వరకు రూ1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఏళ్ల నాటి ప్రజల కల నెరవేరుతోందని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
బీటీ రోడ్డు పనులకు భూమిపూజ


