హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ NZBలో బంగారం కోసం వృద్ధురాలిపై దాడి
★ నేటి నుంచే TU పరిధిలోని M.Ed సెమిస్టర్ పరీక్షలు
★ అసెంబ్లీ ముందు BRS నిరసన.. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అరెస్ట్
★ పంట సాగు కోసం SRSP నుంచి 1,500 క్యూసెక్కుల నీటి విడుదల