హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీవో 97 రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

HNK: జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సోమవారం పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.