హైదరాబాద్: 28°C
తెలంగాణ

MPDO ఆఫీస్ ఎదుట వంటావార్పు నిరసన

SRD: హత్నూర మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు వంటా వార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట నేడు వంటా మార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ అనైక్యత, మొండి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, గద్దెనెక్కాక ప్రజా సమస్యలపై విస్మరించిందని విమర్శించారు.