హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా వాడపల్లి వెంకన్న నిత్య కళ్యాణం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు సోమవారం స్వామివారి నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనం చేసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.