ADB: నిషాన్ ఘాట్ కాలనీవాసులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట CPI పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. CPI జిల్లా కార్య దర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో రోడ్డు సౌకర్యం, డ్రైనేజీ, త్రాగునీరు పలు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'నిషాన్ ఘాట్ లో మౌలిక వసతులు కల్పించాలి'


