హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చీరలు లాగుతుంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా?: హరీష్ రావు

HYD: మా అక్కచెల్లెళ్ళ చీరలు లాగుతుంటే, గొంతులు పిసుకుతుంటే సోదరులుగా మేము చేతులు కట్టుకుని కూచోవాలా? అని MLAమాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మగ పోలీసుల సమక్షంలో MLA సునీతా లక్ష్మారెడ్డి చీర గుంజితే, ఆమె కన్నీరు పెట్టుకుంది. మాకు ఆవేశం రాదా? అని ప్రశ్నించారు. అక్కను కాపాడుకునే బాధ్యత ఒక సోదరులుగా మా మీద ఉండదా అని ప్రశ్నించారు.