HNK: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ నగరంలో అంబేద్కర్ విగ్రహానికి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కవిత


