SKLM: గుండువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆడిట్ బృందం సభ్యులు పోలిరాజు, శివకుమార్ సోమవారం తనిఖీలు చేపట్టారు.హెచ్‌ఎం టి.కృష్ణారావు ఆధ్వర్యంలో పాఠశాలలోని మౌలిక వసతులు,ఇతర నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిశీలన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుండువలసలో ఆడిట్ బృందం సభ్యులు పరిశీలన


