RR: చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో, చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో దేవుని ఎర్రవెల్లి, చేవెళ్ల, పలుగుట్టలో ఇందిరమ్మ ఇళ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


