హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS రాస్తారోకో.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..!

MBNR: జడ్చర్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.