MDCL: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వెళ్తే అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్‌తో పార్లమెంట్‌కు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక రూల్, బీఆర్ఎస్ నేతలకు మరో రూల్ ఉంటుందా అని మండిపడ్డారు.
తెలంగాణ
ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకపోవడం ఏంటి..?


