శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ పరిశీలకుడిగా జాతీయ ఉపాధ్యక్షుడు ఎండీ నజీర్‌ను నియమిస్తూ అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ నియామకంతో జిల్లా రాజకీయాల్లో ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుందని ప్రజలు, పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ స్థానిక సంస్థల పరిశీలకుడిగా ఎండీ నజీర్


