హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరంగనాయక స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

MBNR: శ్రీరంగనాయక స్వామిని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, సర్పంచ్ సత్యమోల పాండు, వార్డు సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.