హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల హామీలను అమలు చేయాలి: BRS

KMM: ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని మాజీ ZPTC కట్ట అజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు వ్యతిరేకంగా సోమవారం కల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ 1,000 రోజుల పాలనలో సాధించింది ఏది లేదని విమర్శించారు.