హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అసెంబ్లీకి అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నిరసన

MDCL: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేయడంపై కుత్బుల్లాపూర్‌లో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిలుపుతో చింతల్ సర్కిల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టి.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.