SRPT: కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై భారాస మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో BRS ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు పట్ల నిరసన ధర్నా నిర్వహించారు. పోలీసులు ఎమ్మెల్యేలపై, మాజీ మంత్రులపై మహిళ నేతలపై దాడి చేయడం హేయమైన చర్యని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


