హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్యాస్‌కు కొత్త కష్టాలు

BHNG: పశ్చిమాసియాలో సంక్షోభం ముగిసినప్పటికీ, దాని ప్రభావం వంటగ్యాస్ సరఫరాపై ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్యాస్ ఏజెన్సీల ద్వారా నూతన కనెక్షన్లు జారీ చేయడం, రెండో సిలిండర్ మంజూరు చేయడాన్ని అధికారులు నిలిపివేశారు. గత నాలుగు నెలలుగా సంబంధిత వెబ్సైట్ సైతం పనిచేయకపోవడంతో కొత్త కనెక్షన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.