NLG: శాలిగౌరారం మండల పరిధిలోని వంగమర్తి గ్రామంలో ఈరోజు నూతనంగా కొన్న ట్రాక్టర్‌ను నీటితో శుభ్రం చేసేందుకు విద్యుత్ ప్లగ్ పెడుతూ రైతు స్వామిదాస్ ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుడి భార్య వసంత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి


