హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పర్వత రెడ్డి‌పై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విమర్శలు

NLR: వైసీపీ సిటీ ఇన్చార్జ్ పదవి పోతుందన్న భయంతోనే మంత్రి నారా లోకేష్‌పై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అర్ధ రహితంగా విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ హామీని తాము నిలబెట్టుకున్నామని తెలియజేశారు. మా ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.