హైదరాబాద్: 28°C
తెలంగాణ

' ఆత్మ గోస మహాసభను జయప్రదం చేయండి'

BDK: చర్ల మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కన్వీనర్ రాజు దొర పాల్గొని మాట్లాడుతూ..దశాబ్దాలుగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన సరైన పరిష్కారం లభించలేదన్నారు. ఈనెల 18న హైదరాబాదులో నిర్వహించు ఆదివాసుల ఆత్మ గోస మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.