హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుపై లావణ్య స్పందన

ASF: రెబ్బెన మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఆమెను ఇవాళ పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, TWPS సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ ఘనంగా సన్మానించారు. అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తామని లావణ్య పేర్కొన్నారు.