హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్‌లో ఘనంగా స్వచ్ఛ వాయు దివస్

RR: స్వచ్ఛ వాయు దివస్ సందర్భంగా సైబరాబాద్‌లోని మూడు జోన్లలో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు ఇళ్లకు ఉచితంగా మొక్కల పంపిణీ చేపట్టారు. గాజులరామారం, జీడిమెట్ల, అమీన్‌పూర్, చింతల్, నిజాంపేట్ పార్కుల్లో జరిగిన కార్యక్రమాల్లో స్థానికులు, కాలనీ సంక్షేమ సంఘాలు, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలో పచ్చదనం పెంచడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు.