MBNR: రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన విద్యార్థి మహాధర్నాకు జడ్చర్లకు చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అడ్వకేట్ కొంగలి శ్రీకాంత్ మద్దతు ప్రకటించారు. ధర్నాకు వెళ్లకుండా ఈరోజు ఉదయం పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం పోరాటం


