AKP: పాయకరావుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా 40 ఏళ్లు నుంచి నివసిస్తున్న అంబేద్కర్ కాలనీ పేదలకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద 22 రోజులుగా కొనసాగుతున్న వంటావార్పులో భాగంగా ఆదివారం పొర్లు దండాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం సర్వే చేసి పట్టాలు మంజూరు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పట్టాల కోసం పొర్లు దండాలతో నిరసన


