హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్‌ విద్యార్థుల కీలక డిమాండ్

NRML: జీవో నం.97(శక్తి)ద్వారా పాలిటెక్నిక్‌ కళాశాలల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నిర్మల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు కాలవ్యవధి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌మెంట్ల అవకాశాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.