హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌లో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన

RR: ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ఫరూఖ్‌నగర్ ప్రజావాణిలో నిరసన చేపట్టారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. మహాలక్ష్మి సాయం, పెంచిన రూ.4,000 పింఛన్, రైతు భరోసా, ఉచిత విద్యుత్, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.