హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు: BRS

KMM: బోనకల్ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ BRS శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రీవెన్సెల్ లో వినతి అందజేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఉంటే చేతగాని తనం బయటపడుతుందని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, తక్షణమే హామీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, BRS నేత రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.