హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పాఠశాల ప్రారంభం

KRNL: మంత్రాలయం మండలం సూగురులోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంఈఓ రాగన్న ప్రారంభించారు. ప్రతి విద్యార్థి పాఠశాలను దైవంగా భావించాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు.