MNCL : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. సోమవారం జన్నారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.అర్జీలను సత్వరమే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజవాణి


