హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలించిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సోమవారం 45వ డివిజన్‌లో పర్యటించారు. అనంతరం బారకాస్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్, లీలా మహల్ రోడ్డు, పాత జడ్పీ కార్యాలయం కూడలి ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్ కాలువలు, ఎండ్ టు ఎండ్ సిసి రోడ్ల నిర్మాణ పనుల నాణ్యతను అధికారులతో కలిసి తనిఖీ చేశారు.డ్రైన్ కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చూడాలన్నారు.