KMR: ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జట్ల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని సంఘం ప్రధాన్య కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి అతీ ఖుల్లా, నాగేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఈనెల 8న కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 01 జనవరి 2008 తర్వాత పుట్టిన బాల బాలికలు అర్హులని తెలిపారు.
తెలంగాణ
ఖోఖో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు


