MLG: అసెంబ్లీ స్పీకర్‌పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్‌ను దుర్భాషలాడిన తాతా మధును BRS నుంచి వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దళితులు, మహిళల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
తెలంగాణ
VIDEO: తాతా మధును సస్పెండ్ చేయాలి: మంత్రి సీతక్క


