హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడు మృతి

KMM: రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గనిమియా సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉదయం అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.