NGKL: కల్వకుర్తి(M) తోటపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం SIR నోటీసులపై విచారణ నిర్వహించారు. GPO ముస్తఫా పాల్గొని నోటీసులు జారీ అయిన ఓటర్ల గుర్తింపు వివరాలను పరిశీలించారు. 18 సంవత్సరలు నిండిన యువత ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూతు లెవెల్ ఆఫీసర్స్ రామేశ్వరమ్మ, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR నోటీసులపై విచారణ..!


