MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్యా శోభన్ బాబుకు ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూపు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. ఇప్పటికే ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నియామకం పట్ల మండల, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ఆదివాసీ ప్రొఫెషనల్ గ్రూప్ ఇంఛార్జ్‌గా శోభన్ బాబు


